16 నుంచి గృహ నిర్మాణ లబ్ధిదారుల సమావేశం

Housing Beneficiaries Meeting from 16th

Housing Beneficiaries Meeting from 16th

Date:15/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని గృహ నిర్మాణ లబ్ధిదారుల సమావేశం బుధవారం నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నవరత్నాల అములులో భాగంగా గృహ నిర్మాణ లబ్దిదారుల జాబితాలను సచివాలయాలలో ఈనెల 9న విడుదల చేయడం జరిగిందన్నారు. దీనిపై 24 వార్డుల్లోని సచివాలయాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వార్డుల వారిగా సభలు నిర్వహిస్తామన్నారు. ఈ సభల్లో అనర్హులు, ఇతర సమస్యలు ఏమైన ఉంటే తెలపాలని ఆయన కోరారు. దీనిపై అధికారులు అభ్యంతరాలను స్వీకరించి, తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సభలలో లబ్ధిదారులు అందరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

అంగన్ వాడీలో చేతి వాటం

Tags: Housing Beneficiaries Meeting from 16th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *