విద్యుత్‌ వైర్లు తొలగించాలంటు రాస్తారోకో

How to remove electrical wires

How to remove electrical wires

Date:19/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని మార్కెట్‌యార్డు వెనుకన ఉన్న శాంతినగర్‌ ప్రాంతంలో క్రిందికి వ్రేలాడుతున్న 32 కెవి లైన్లను తొలగించాలని ఆప్రాంత వాసులు రాస్తారోకో చేపట్టారు. మంగళవారం విద్యుత్‌ కార్యాలయం ఎదుట తిరుపతి రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. నిత్యం ప్రజలు మృత్యువాత పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లైన్లను తొలగించాలని డిమాండు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ స్తంబించడంతో ఏఈ శశికుమార్‌ ,ఎస్‌ఐ రవికుమార్‌ ఆందోళన కారుల వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రాస్తారోకో విరమింపజేశారు.

విత్తనపు పొటేళ్ల ప్రదర్శన ప్రారంభించిన పెద్దిరెడ్డి

Tags: How to remove electrical wires

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *