స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారం విరాళము

Date:03/12/2020

కదిరి ముచ్చట్లు:

బెంగళూరు వాస్తువులైన మలయోగేష్ బంగారు 71 గ్రాములు విలువగల వస్తువు (బంగారు చైను గల గిన్నెబొట్టు, వెంకటేశ్వర స్వామి మరియు అలివేలుమంగమ్మ అమ్మవారి ప్రతమ గల) బంగారు సుమారు రూ.3,19,000/- లు విలువ వుస్తువును ఆలయ ఛైర్మెన్ కాంభోజి రెడ్డప్ప శెట్టి కి అందెచెసినారు.. దాతకు స్వామి, అమ్మవారి ఆలయములో ప్రత్యేక పూజలు జరిపించి స్వామి వారి చిత్ర పటము, శేషవస్త్రము ప్రసాదమును ఇవ్వడమైనది.

పుంగనూరు ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Tags: Donation of gold presented by devotees to Swami

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *