సోదాల సమయంలో ఉమామహేశ్వరరావు ఇంట్లో భారీగా లభించిన నగదు. 

-ఉమామహేశ్వరరావు విచారణకు సహకరించడం లేదు – ఏసీబీ అధికారులు

 

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఏసీబీ అధికారులు .ఉమామహేశ్వరరావు డైరీలో కొన్ని పేర్లు ఉన్నాయి .అందులో సందీప్ అనే పేరు రాసి ఉంది .ఉమామహేశ్వరరావు, సందీప్ కలిసి పెట్టుబడులు .సందీప్ పాత్ర పై లోతుగా దర్యాప్తు చేస్తున్నాము.ఉమామహేశ్వరరావు విచారణకు అస్సలు సహకరించడం లేదు .సిసిఎస్ లో ఉమామహేశ్వరరావు డీల్ చేసిన కేసుల వివరాలను వెరిఫై చేస్తున్నాము .సాహితీ ఇన్ఫ్రా కేసులో బాధితుల దగ్గర నుండే ఉమామహేశ్వరరావు డబ్బులు డిమాండ్ చేశాడు.

 

Tags: Huge amount of cash found in Umamaheswara Rao’s house during search.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *