లోకేష్ పాదయాత్రకు కుప్పంలో భారీ ఏర్పాట్లు
కుప్పం ముచ్చట్లు:
లోకేష్ పాదయాత్రకు కుప్పంలో భారీ ఏర్పాట్లు చేసారు. ఈ నెల 27 న కమతమూరు వద్ద బహిరంగ సభ జరగనుంది. సుమారు 25 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్న టిడిపి శ్రేణులు, బహిరంగ సభకు సుమారు లక్ష మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. యువగళం పాదయాత్రకు అనుమతి లభించడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం పెరిగింది. లోకేష్ పాదయాత్రకు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
Tags; Huge arrangements in heaps for Lokesh Padayatra

