Natyam ad

విజయవాడలో భారీగా నగదు పట్టివేత

విజయవాడ ముచ్చట్లు:

 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని భాను నగర్ జంక్షన్ వద్ద రూ. 12 లక్షల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారిణి లత మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకు పత్రాలను పరిశీలించిన అనంతరం కొంత నగదుకు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు కేవలం ఒక మనిషి ఎటువంటి పత్రాలు లేకుండా రూ.50 వేల వరకు తీసుకెవొచ్చని చెప్పారు.

 

Tags: Huge cash seizure in Vijayawada

Post Midle
Post Midle