Natyam ad

ఆయిల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం

తుని ముచ్చట్లు:


కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట  ఇండియన్ ఫుడ్స్ ఆయిల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిట్లు  నిర్దారించారు.  భారీగా ఎగసిపడుతున్న మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపు చేసారు. సుమారు రూ 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఒకదశలో మంటలు అదుపుకాకపోవడంతో భారీగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని భయాందోళనలు వ్యక్తం చేశారు. చివరికి మంటలు అదుపులోకి రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.

 

Tags: Huge fire accident in oil plant

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.