Natyam ad

కియా అనుబంధ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం  

శ్రీ సత్య సాయి  ముచ్చట్లు:

శ్రీ సత్య సాయి జిల్లా, పెనుగొండ మండల పరిధిలోని గుడిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటుచేసిన కియా అనుబంధ పరిశ్రమలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాదం రాత్రి జరగడంతో కంపెనీ లో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం.ఇద్దరికీ స్వల్ప గాయాలు … ఆస్పత్రికి తరలింపు.భారీగా ఆస్థి నష్టం జరిగినట్టు సమాచారం.

 

Post Midle

Tags:Huge fire at Kia accessory industry

Post Midle