ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీ ముచ్చట్లు :

 

ఢిల్లీలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. లజపతినగర్లో ని ఒక షాపులో చెలరేగిన మంటలు దాదాపు వంద షాపులకు అంటుకున్నాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకొని 30 ఫైర్ ఇంజన్ ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags; Huge fire in Delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *