వరంగల్లో భారీ అగ్నిప్రమాదం
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్ సాకారాశి కుంట వద్ద ఓ దుకాణంలో ప్రమాద వశాత్తు మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. మూడు ఫైరింజన్ ల ద్వారా ఫైర్ సిబ్బంది అతి కష్టంతో మంటలను అదుపు చేసారు. పోలీసులు చుట్టుపక్కల వున్న వారిని ఖాలీ చేయించారు. ఘటనలో భారీ మొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Tags: Huge fire in Varang

