విజయవాడ కనకదుర్గమ్మకు భారీగా హుండీ ఆదాయం..
ఇంద్రకీలాద్రి ముచ్చట్లు:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయంలో ఉదయం నుండి హుండీ లెక్కింపు నిర్వహించారు.ఆలయ కార్యనిర్వాహణాధికారి కెఎస్ రామారావు దేవాదాయ శాఖ అధికారులు వన్ టౌన్ పోలీసు సిబ్బంది కార్యక్రమాన్ని పర్యవేక్షించారు..

రూ.2,58,64,740 నగదు బంగారం రూపంలో 367 గ్రాములు, వెండి రూపంలో 8 కేజీల 745 గ్రాములను భక్తులు హుండీల ద్వారా సమర్పించారు.హుండీ ఆదాయాన్ని రేపు కూడా లెక్కించనున్నారు.
Tags: Huge hundi income for Vijayawada Kanakadurgamma..
