నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీ స్కామ్.

Date:04/06/2020

కృష్ణా ముచ్చట్లు:

హెడ్ క్యాషియర్ జీ రవితేజ చేతివాటం,ఖాతాదారుల నుంచి రూ.1.56 కోట్లు కొట్టేసిన క్యాషియర్. ఆన్లైన్ లో రమ్మీ, క్యాసినో ఆటకు అలవాటు పడ్డ రవితేజ. డబ్బులు లేక తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేసిన రవితేజ. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు తో కేసు నమోదుపరారీలో రవితేజ, గాలిస్తున్నారు పోలీస్ లు

ఫ్యాన్ కిందకు కిడారి శ్రావణ్. 

Tags: Huge scam in Nujivide Punjab National Bank.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *