ఉరవకొండలో దొంగల హల్ చల్

అనంతపురం ముచ్చట్లు:
 
అనంతపురం జిల్లా ఉరవకొండలో గురువారం తెల్లవారుజామున దొంగల హల్చల్ చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద నున్న మూడు వివిధ దుకాణాలలో పాటు వైకేపీ కార్యాలయం వద్ద నున్న దుర్గా భవాని ఆలయంలోను చోరీలకు పాల్పడ్డారు. మూడు దుకాణాల్లో రూ .23 వేలు నగదు, రెండు గ్యాస్ సిలెండర్లు, 30 వేలు విలువైన వివిధ సామగ్రి దొంగలించారు.
తరువాత  దుర్గభవాని ఆలయంలో రెండు హుండీలను పగలగొట్టి  దాదాపు 25 వేల నగదుతో పాటు అమ్మవారికి చెందిన 20 పట్టుచీరలు దోచుకెళ్లారు. వీటిపై పోలీసులు విచారణ చేపట్టారు. దొంగలను గుర్తించేందు సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Hull hull of thieves in Uravakonda

Natyam ad