దొంగల హల్ చల్

విశాఖపట్నం ముచ్చట్లు :

 

విశాఖపట్నం కంచరపాలెం 55వ వార్డు ధర్మానగర్ లో శ్రీలాల్ బహుదుర్ శాస్త్రిజీ గ్రంధాలయం  వీధిలో మూడు ఇళ్ల లో దొంగలు పడ్డారు.  డబ్బు బంగారం విలువైన వస్తువులు దోచుకొని పోవడం పోయారు. ఈ ఘటనలో  అక్కడ నివసిస్తున్న స్థానికలు ఒక్కసారిగా భయంతో ఉలిక్కి పడ్డారు.        స్థానికుల కథనం ప్రకారం  గత కొన్ని రోజులు గా వీధిలో ద్విచక్రవాహనాలు పోవడం, . అలాగే కారులు. ఆటోలో టేప్ రికార్డు. టైర్లు. దొంగతనం జరుగుతున్నాయి. ఇప్పుడు ఎకంగా దొంగలు ఇంటిలోకి దూరి ఒక్క ఇంటిలో  రూ 25000/-. ఇంకో ఇంటిలో రై 15000 -. అలాగే మూడు సెల్ ఫోన్.అలాగే బంగారు ఆభరణాలు.దొంగలు దోచుకొని పోవడం తో బాధితులు కంచరపాలెం పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసారు. పోలీసులు  సంఘటన స్థలంకు రావడం జరిగింది. సంఘటనాస్థలం పరిశీలించి. క్లూ టీమ్ రప్పించి వివరాలు సేకరించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Hull hull of thieves

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *