దోపిడి దొంగల హల్ చల్

మెదక్ ముచ్చట్లు:


మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని కరీంగూడ చౌరస్తా వద్ద దొంగలు బీభత్సం సృష్టించారు. రోడ్డు పక్కన ఆపిన లారీల్లో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. వీరిని గమనించిన లారీ డ్రైవర్లు ముగ్గురు దొంగలను పట్టుకొని చితకబాదారు. లారీ డ్రైవర్ నుంచి దొంగలు తప్పించుకోనే ప్రయత్నంలో లారీ డ్రైవర్ లైన అజారుద్దీన్, హైమధ్ ఖాన్, నోమల్ ఖాన్ లపై కత్తితో దాడి చేశారు. వారిని స్థానికులు తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

 

Tags: Hull of robbers

Leave A Reply

Your email address will not be published.