మానవత్వం చాటిన ములుగు పోలీసులు

-వడదెబ్బకు సృహ తప్పి పడిపోయిన వృద్ధుడిని కాపాడిన ములుగు ఎస్ ఐ ఓంకార్ యాదవ్

ములుగు ముచ్చట్లు :

ములుగు కలెక్టరేట్ ముందు జంగాలపల్లి కి చెందిన సంజీవులు అనే పేరుగల వృద్ధుడు వడదెబ్బ తగిలి సృహ తప్పి పడిపోగా లాక్ డౌన్ విధులు నిర్వహిస్తూ అటువైపుగా వచ్చిన ములుగు ఎస్సై ఓంకార్ యాదవ్  మరియు పోలీస్ సిబ్బంది అతనిని చేరదీసి ప్రధమ చికిత్స,భోజనం అందించి అతని వివరాలు తెలుసుకుని ఆటో లో అతనిని క్షేమంగా ఇంటి వద్దకు చేర్చినారు. ఈ కార్యక్రమంలో  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Humanitarian mumble police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *