శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానములో హుండీ లెక్కింపు

చౌడేపల్లి ముచ్చట్లు:

 

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానములో నేడు అనగా 29-06-2024న శనివారము జరిగిన హుండీ లెక్కింపు నందు దేవస్థాన ఆదాయం 65 రోజులకు గాను నగదు రూపంలో రూ. 1,16,21,723.00, బంగారు 60 గ్రాములు, వెండి 1 కేజీ 220 గ్రాములు, US 5 Dollar -1 Note, US 1 Dollar – 4 Notes, Oman – 100 Baisa-3 Notes, Malaysian Ringgit 1 Rm – 3 Notes, Trinidad & Tobago 20 Dollar – 1 Note , Trinidad & Tobago 10 Dollar – 1 Note, Trinidad & Tobago 1 Dollar – 6 Notes మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానము ఆదాయం రూ. 78,829.00 వచ్చినవి. సదరు లెక్కింపునకు దేవస్థాన కార్యనిర్వహాధికారి, ఆలయ ప్రధాన అర్చకులు, గ్రూపు దేవస్థానముల కార్యనిర్వహాణాధికారి   Y. మునిరాజ, చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, దిగువపల్లి VRO రాజన్న, ICICIC బ్యాంకు, దిగువపల్లి వారు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Hundi counting in Sri Boyakonda Gangamma Devasthanam

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *