భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య
రంగారెడ్డి ముచ్చట్లు:
రాచకొండ పరిధి నాగోల్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో తన భార్య(సంతోషి)ని భర్త రాములు దారుణం గా హాత్య చేశాడు. తరువాత, అక్కడినుంచి వెళ్లి సరూర్ నగర్ లో ఒక భవనం పైనుండి దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Husband commits suicide after killing his wife
