భార్యపై అనుమానంతో గొలుసుతో కట్టేసిన కసాయి భర్త

ప్రతాపఘడ్ (రాజస్థాన్):

 

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఆమెను ఇనుప గొలుసులతో బంధించిన దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతాపఘడ్ జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. భర్త తన భార్యను ఇంట్లోనే 30 కిలోల బరువున్న ఇనుప గొలుసుతో మూడు నెలలపాటు బంధించి, వేధించాడు. లాల్ ఘడ్ గ్రామ పంచాయతీకి చెందిన 40 ఏళ్ల వయసుగల వివాహితను భర్త ఇనుపగొలుసుతో బంధించాడు. విషయం తెలిసిన పోలీసులు వచ్చి బాధిత మహిళను గొలుసును తెంపి కాపాడారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Husband of a butcher who chained his wife with suspicion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *