హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి కి పట్టు వస్త్రాలు సమర్పించిన కాంగ్రెస్ నాయకులు

హుస్నాబాద్ ముచ్చట్లు:


కోరికలు తీర్చే కొంగు బంగారం లా కొలిచే హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి జాతర ప్రారభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,జిల్లా అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తల్లి నీ దర్శించుకొని కాంగ్రెస్ పార్టీ పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించారు సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ఇష్టంగా కొలిచే హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి గా పేరుగాంచింది ఆ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని సకాలంలో వర్షాలు కురవాలని పంట నష్టం వాటిల్లకుండా రైతులు సుభిక్షంగా ఉండాలని తల్లిని కోరుకున్నట్లుగా తెలిపారు స్వరాష్ట్రం లో ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది కాకతీయుల కాలంలో ఏర్పడినటువంటి ఎల్లమ్మ గుడి మరింత అభివృద్ధి జరగాల్సింది కానీ నాయకుల అలసత్వం – నిర్లక్ష్యం వలన వెనుకబడింది వారికి కూడా ఆ తల్లి బుద్ధి కల్పించి ఈ ప్రాంత అభివృద్ధి పాటు ఆలయ అభివృద్ధి కూడా జరిగేలా ఆశీస్సులు కలగాలని కోరుతున్నాను అని అన్నారు,నాయకులను ఆలయ కమిటీ సన్మానించారు,వారితో పాటు ఉ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి,నియోజకవర్గ ఇంచార్జ్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సూర్య వర్మ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొమ్మల యాదగిరి ఇ జిల్లా అధికార ప్రతినిధి లింగమూర్తి సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య జిల్లా కార్యదర్శులు చిత్తారి రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు ఆక్కు శ్రీనివాస్,మండల అధ్యక్షుడు బంక చందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు కోమటి స్వర్ణలత, పున్న లావణ్య,భూక్యా సరోజన, వల్లపు రాజు, సింగిల్ విండో డైరెక్టర్ బండి కుమార్, మహిళ కాంగ్రెస్ నాయకురాలు పచిమట్ల రాధ,బోనగిరి రజిత, గడిపే రమా, కమల నాయకులు వేన్న రాజు,బూరుగు కృష్ణ స్వామి,పున్న సది, కల్లేపల్లి వెంకటస్వామి భిక్యా నాయక్, ఉన్న రంజిత్ సాగర్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Tags: Husnabad Congress leaders present silk garments to Ellamma’s mother

Post Midle
Post Midle
Natyam ad