భువనేశ్వరి, విజయమ్మల అరుదైన రికార్డులు

Date:27/02/2020

విజయవాడ ముచ్చట్లు:

జగన్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఏపీలో ఓ కొత్త రికార్డు నమోదైంది.తెలుగురాష్ట్రాల్లో ఇద్దరు మహిళలు అరుదైన రికార్డు సృష్టించారు. ఆ ఇద్దరికి దక్కిన ఆ అవకాశం ఎవరికీ

దక్కలేదు. వారిలో ఒకరు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయితే,మరొకరు వైఎస్ సతీమణి విజయమ్మ.ఈరోజు విజయమ్మ కుమారుడు ముఖ్యమంత్రి అయ్యారు.

ఇక ఆమెకు దక్కిన రికార్డు ఏంటంటే. కొడుకును, భర్తను ఇద్దరినీ ముఖ్యమంత్రిగా చూడగలిగింది. ఈ అవకాశం బహుశా దక్షిణ భారతదేశంలోనే ఎవరికీ దక్కలేదు.ఇక భువనేశ్వరి

విషయానికి వస్తే. తండ్రిని, భర్తను ఆమె ముఖ్యమంత్రిగా చూసింది. విజయమ్మతో పోల్చినపుడు ఈమె రికార్డు కొంచెం భిన్నం. కాకపోతే తండ్రిని మూడు సార్లు, భర్తను మూడుసార్లు ముఖ్యమంత్రిగా చూసిన ఏకైక మహిళ దేశంలోనే రికార్డు సృష్టించారు భువనేశ్వరి.

అక్రమ ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నటాస్క్ ఫోర్స్  పోలీసులు

Tags: huvaneswari and Vijayammala are rare records

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *