మానవత్వం చాటిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిన గన్ మెన్ శ్రీను నాయక్
సూర్యాపేట
సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ నియజకవర్గం పరిధిలోని.. గరిడేపల్లి మండలంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఓ కార్యక్రమాన్ని ముగించుకొని వస్తుండగా.. మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురై పరిస్థితి విషమించింది. ఎమ్మెల్యే సైదిరెడ్డి వ్యక్తిగత సిబ్బంది శ్రీను నాయక్ తో.. ఆ వ్యక్తికి సిపిఆర్ చేయించి.. వ్యక్తి ప్రాణం కాపాడిన గన్ మెన్ శ్రీను నాయక్. ఆనంతరం దగ్గరుండి అంబులెన్స్ లో ఎక్కించి మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్య అధికారులను పురమాయించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. ఆనంతరం వారి కుటుంబానికి ధైర్యం చెప్పినారు. మానవత్వం చాటిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ని, cpr చేసి శ్వాస అందించిన గన్ మెన్ శ్రీనివాస్ నాయక్ ను స్థానికులు అభినందించారు.
Tags;Huzur Nagar MLA Sanampudi Saidireddy who showed humanity
