హైదరాబాద్ రేపటి నుంచి ఆంధ్రులకు అద్దె ఇల్లు

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

నిన్నటి వరకూ సొంతిల్లు, ఉమ్మడి ఇల్లు అయిన హైదరాబాద్ రేపటి నుంచి ఆంధ్రులకు అద్దె ఇల్లు కాబోతోంది.ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ కు పదేళ్ల గడువు రేపటితో ( జూన్2) ముగుస్తుంది.ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొన్నాళ్లు పొడిగించాలనే డిమాండ్లు రాష్ట్రం నుంచి ఇటీవల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.మరి ఈ విషయంపై ఎన్నికల ఫలితాల తర్వాత ఏమైనా పునరాలోచన చేసే అవకాశం కేంద్రంలోని పెద్దలకు ఉంటుందా.హైదరాబాద్ తో ఆంధ్రుల ఆత్మీయ బంధం కొనసాగినా.. అధికారిక సంబంధం మాత్రం ఇప్పటితో ముగిసినట్లేనా అనేది వేచి చూడాలి.

 

Tags:Hyderabad is a rental house for Andhras from tomorrow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *