హైదరాబాద్ లోడ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

Hyderabad Landrugs gang raped

Hyderabad Landrugs gang raped

Date:31/12/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయింది. జోసెఫ్ అలమేధ, శంకర్ అనే ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్లను వెస్ట్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్ట్ చేసారు. న్యూ ఇయర్ సందర్బంగా ఈ ముఠా  నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నదని గుర్తించారు. ముఠా సభ్యులు ఒక కొకైన్  గ్రామ్ ధర మూడు వేల రూపాయలకు కొనుగోలు చేసి దానిని 6 నుంచి 7 వేలకు విక్రయిస్తున్నారు.గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తుందని హైదరాబాద్ సిపి అంజనికుమార్ మీడియాకు వెల్లడించారు. నైజీరాయన్స్ నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్న డ్రగ్స్ మాఫీయా,  వాటిని ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు పోలీసులు పసి గట్టారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ సరఫరాపై పోలీసుల నిఘా వేసి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. నిందితులనుంచి 10 లక్షల విలువైన 89 గ్రాముల కొకైన్ డ్రగ్స్, సెల్ పోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Tags:Hyderabad Landrugs gang raped

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed