హైదరాబాద్ ను ఏపీలో కలపాలి-మంత్రి బోత్స

అమరావతి ముచ్చట్లు:

తెలంగాణ మంత్రి పువ్వాడ  అజయ్ అనవసర విమర్శలు  మానుకోవాలి. విలీన  గ్రామాలు  ప్రజల కోసం  ఏమి  చెయ్యాలో  మాకు తెలుసని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. విలీన గ్రామాలను  తెలంగాణ లో విలీనం  చేస్తే  ఏపీ  ని  కూడా తెలంగాణ లో కలపాలని  అడుగుతాం. ఏపీ  ఆదాయం  తగ్గింది   హైదరాబాద్  లో  కలిపేస్తారా అని అయన ప్రశ్నించారు.విలీన  గ్రామాలు  ప్రస్తావన  తెస్తే   ఏపీ  లో  హైదరాబాద్  కలపాలని  డిమాండ్  చేస్తాం. రాష్ట్ర   విభజన  సమయంలో   రెండు  రాష్ట్రాలు  విడిపోవలన్న  బొత్సచ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా  మారాయి.

 

Tags: Hyderabad should be merged with AP – Minister Botha

Leave A Reply

Your email address will not be published.