వాల్మీకి స్కాం డైవర్షన్ కోసమే ‘హైడ్రా’ హైడ్రామా: కేటీఆర్ 

తెలంగాణ ముచ్చట్లు:

 

కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కాంలో తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉందని.. ఆ స్కామ్ ను డైవర్ట్ చేయడం కోసమే రాష్ట్రంలో ‘హైడ్రా’ హైడ్రామా చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా Xలో ఓ వీడియోను విడుదల చేశారు. ‘హైదరాబాద్ లోని 9 బ్యాంక్ అకౌంట్లకు రూ.45 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశారు. వీటినే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ వాడిందని అనుమానం. ఈ వార్తలను తెలుగు మీడియా చూపించకుండా చర్యలు తీసుకున్నారు’ అన్నారు.

 

Tags: ‘Hydra’ Hydrama for Valmiki Scam Diversion: KTR

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *