పుంగనూరు మున్సిపాలిటిలో హైపోక్లోరైడ్‌ స్ప్రే

పుంగనూరు ముచ్చట్లు:

 

కరోనా నియంత్రణలో భాగంగా పట్టణంలో ప్రతి ఆదివారం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. అన్ని ప్రధాన రహదారులు, వీధులు , ట్యాంకర్లు, చేతిపంపులతో స్ప్రే చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ కరోనా అదుపులోనే ఉందని కానీ, ప్రజలు మాస్క్లు ధరించకుండ ఇష్టం వచ్చినట్లు తిరుగుతుండటంతో కరోనా తీవ్రమైయ్యే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సఫ్ధర్‌, సురేంద్రబాబు పాల్గొన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Hypochlorite spray in Punganur Municipality

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *