Natyam ad

నిన్నే నమ్మి ఉన్నాను గోవిందా అనే వీడియో సాంగ్ ను శ్రీ శ్రీ శ్రీ త్రిదండి  మన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి

రంగారెడ్డి ముచ్చట్లు:

గురువారం ఉదయం అలివేలు సినిమా లోని నిన్ను నమ్మి ఉన్నాను గోవిందా అనే వీడియో పాటను రంగారెడ్డి జిల్లా లోని ముచ్చింతల్ ఆశ్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా స్వామి వారు మాట్లాడుతూ విఎన్ బ్రదర్స్ చేస్తున్న సేవలు మరువలేనివి అని అన్నారు ఈ పాటను ప్రతి ఒక్కరు చూడదగిన పాటగా వారు అభివర్ణించారు స్వామి అతి త్వరలో విఎన్ బ్రదర్స్ యూట్యూబ్లో ఈ పాట విడుదల అవుతుంది అందరూ చూసి ఆనందించండి ఆస్వాదించండి సబ్స్క్రైబ్ లైఫ్ చేసి ఈ ఛానల్ ని ప్రోత్సహించాలని స్వామి కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ త్రిడండి మన్నారాయణ రామానుజ అహోబిల జీయర్ స్వామి శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ జీయర్ స్వామి
అనుగ్రహ భాషణం చేశారు.ఈ పాటకు డైరెక్టర్ డి వి సహదేవ రెడ్డి కెమెరామెన్ డా. ప్రణీత్ యెండ్లూరి.ఆర్ట్ డైరెక్టర్ మల్లేశ్వర రావు.పాట రచించిన వెంకన్న.పాట ప్రొడ్యూసింగ్ చేసిన నాగేశ్వరావు కి ఆర్టిస్టులు అందరికీ కూడా స్వామి అనేక మంగళ శాసనములు చేసినారు.

 

Post Midle

Tags:I Believe in You Govinda Video Song by Sri Sri Sri Tridandi Mannarayana Ramanuja Chinna Jeeyar Swami

Post Midle