మూర్ఖులకు సమాధానాలు చెప్పను-ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
నందిగామ ముచ్చట్లు :
మూర్ఖులకు సమాధానాలు చెప్పనని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అన్నారు. నందిగామలో రోడ్లు బాగుపడితే మొండితోక బ్రదర్స్ కు మంచి పేరు వస్తుందనే ఈర్షతోనే తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆరోపణలు చేస్తున్నారు. నిద్ర గన్నేరు చెట్లు దేనికి పనికి వస్తాయో ప్రజలందరికీ తెలుసని అన్నారు. రోడ్లు వెడల్పు చేస్తుంటే ..ఆ విషయాన్ని – అభివృద్ధిని పక్కదారి పట్టించడానికే ..ఈ చెట్లపై అవినీతి అని తెలుగుదేశం పార్టీ డ్రామ చేస్తోందని అన్నారు.
తెలుగుదేశం పార్టీకి కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకురావటమే పని. గాంధీ సెంటర్ నుండి చందర్లపాడు వెళ్లే రోడ్డు అభివృద్ధి పనులను ఆపటానికి తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తుందని అయన అరోపించారు.
Tags; I don’t give answers to fools – MLA Dr. Manditoka Jagan Mohan Rao

