బంగ్లాదేశ్ ముచ్చట్లు:
బంగ్లాదేశ్‌లో నిరసనల సందర్భంగా జరిగిన హింస, విధ్వంసంపై దర్యాప్తు చేయాలి.అక్కడ జరిగినవి ఉగ్రవాద చర్యలు, హత్యలు, విధ్వంసకాండ.ఆగస్టు 5న దేశం విడిచి వెళ్లిన తర్వాత సోషల్ మీడియా ద్వారా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మొదటి ప్రకటన.
Tags: I want justice.