ఐఏఎస్‌ కరుణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

IAS is at risk of being lost in Karuna

IAS is at risk of being lost in Karuna

Date:13/07/2018

సిద్దిపేట ముచ్చట్లు:

సిద్దిపేట/బెజ్జంకి: రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ వాకాటి కరుణకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. కరుణ రామగుండంలో సమావేశం ముగించుకొని ప్రభుత్వ వాహనంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి వద్ద రాజీవ్‌ రహదారిపై కరీంనగర్‌ వైపు వెళ్తున్న లారీ హఠాత్తుగా యూటర్న్‌ తీసుకుంది. అప్రమత్తమైన ఐఏఎస్‌ అధికారి కారు డ్రైవర్‌ పక్కకు తిప్పడంతో స్తంభాన్ని ఢీకొట్టింది. డ్రైవర్‌ చాకచక్యంతో ప్రమాదం తప్పింది.

ఐఏఎస్‌ కరుణకు త్రుటిలో తప్పిన ప్రమాదం https://www.telugumuchatlu.com/ias-is-at-risk-of-being-lost-in-karuna/

Tags:IAS is at risk of being lost in Karuna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *