ప్రమాద బాధితులను గుర్తించండి
పలమనేరు ముచ్చట్లు:
పలమనేరు మండలంచిత్తూరు పలమనేరు జాతీయ రహదారి జగమర్ల వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనిగుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు ప్రాణాపాయంలో ఉన్నాడని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి వర్గాల సమాచారం… ఈ వ్యక్తి మీకు ఎవరికైనా తెలిస్తే వారి కుటుంబీకులకు సమాచారం ఇవ్వగలరు, గాయపడిన వ్యక్తితో పాటు ఈ చిన్న పిల్లవాడు ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నాడు..

Tags: Identify the victims of the accident
