పుంగనూరులో వైభవంగా ముగిసిన ఇస్తిమా

Idimea, which is the glory in Punganuru

Idimea, which is the glory in Punganuru

Date:10/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణ సమీపంలోని భగత్‌సింగ్‌కాలనీ మైదానంలో గురువారం రాత్రి ముస్లింలు ఇస్తిమాలో భక్తిశ్రద్దలతో దువ్వ చేసి పూర్తి చేశారు. ముస్లింలకు మత బోధనలు చేసేందుకు బెంగళూరుకు చెందిన హాజిఫారుక్‌సాబ్‌ ఆధ్వర్యంలో నిరంతరంగా మతబోదనలు ఉద్భోదించారు. వేలాది మంది ముస్లిం సోదరులు ఎంతో క్రమశిక్షణతో దువ్వకార్యక్రమంలో పాల్గొని, ప్రార్థనలు జరిపారు. రెండు రోజుల పాటు జరిగిన ఇస్తిమాలో పాల్గొనేందుకు పలమనేరు, మదనపల్లె , చౌడేపల్లె, చెంబకూరు, రామసముద్రం, పెద్దపంజాణి మండలాలకు చెందిన ముస్లింలు వేలాది సంఖ్యలో హాజరైయ్యారు. ఇస్తిమాకు హాజరైన ముస్లింలకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండ సీఐ నాగశేఖర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్దీకరిస్తున్నారు.

 

ఆరవ విడత జన్మభూమి ఒక ఎన్నికల స్టంట్‌

Tags: Idimea, which is the glory in Punganuru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *