1న శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని వాసవి అమ్మవారి ఆలయంలో శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం డిసెంబర్‌ 1న నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలయ ఆవరణంలో నూతనంగా సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉదయం 10 గంటలకు వైభవంగా నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై , స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ సందర్భంగా అన్నవితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

Tags: Idol of Sri Subramaniaswara Swamy on 1st

Post Midle
Post Midle