Natyam ad

తెలుగుదేశం అధికారంలోకి వస్తే మీకు మీ పిల్లల భవిష్యత్తు కు

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తి పట్టణము లోని క్లస్టర్ నెంబర్-03 పరిధిలో పట్టణ అధ్యక్షుడు మరియు క్లస్టర్ ఇంచార్జ్ జి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీల తో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వారికి వివరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినట్లయితే మీకు మీ పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందని పెరగన నిత్యవసర ధరలు కరెంటు చార్జీలు ఇంటి పన్నులు తగ్గిస్తామని తెలియజేయడం జరిగినది .ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు సుమతి యూనిట్ ఇన్చార్జులు నెమళ్ళపూడి వినయ్ కుమార్ పాకనాటి రామకృష్ణ అద్దంకి హేమంత్ కుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మునికృష్ణ బూత్ ఇన్చార్జులు గురవయ్య సురేష్ సంషత్ ఖాన్ శీను రవి కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.

Post Midle

Tags: If Telugu Desam comes to power, for your children’s future

Post Midle