Natyam ad

పార్లమెంట్లో బిసి బిల్లు పెట్టక పొతే తిరుగుబాటు తప్పదు

ఓయు లోబిసి బిల్లు సాధన కోసం పార్లమెంట్ ముట్టడి పోస్టర్ ఆవిష్కరణ

 

హైదరాబాద్ ముచ్చట్లు:

Post Midle

పార్లమెంట్లో బిసి బిల్లు పెట్టాలని లేని ఎడల బిసి ల తిరుగుబాటు తప్పదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్క వెంకట్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఉస్మానియా యూనివర్సిటీ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించిన బీసీల హక్కుల కోసం ఉమ్మడిగా పోరాడినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.దేశ జనాభాలో 56% బీసీలు ఉన్నారని కేంద్రం కులగలను చేపట్టడం ద్వారా ఆయా కులాల ఆర్థిక సామాజిక పరిస్థితులు స్పష్టంగా తెలుస్తాయన్నారు కుల గణన చేయాలని 16 రాజకీయ పార్టీల మద్దతు పలికాయాన్ని బీసీలకు ప్రజాస్వామ్యబద్ధంగా విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో న్యాయం జరగలేదని ఆరోపించారు త్వరలో కులగలను చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి వేలాది మందితో జాతీయ బిసి సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలిపారు కేంద్రంపై బీసీలు తిరుగుబాటు తప్పదన్నారు జనాభా గణాలలో చేపట్టాలని విద్య ఉద్యోగులపై ఉన్న క్రిమిలేయర్ నిబంధన వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు;.ఈ కార్యక్రమంలో సైదులు సందీప్ మట్టిపల్లి మహేష్ ఉప్పుల హరీష్ మట్టపల్లి లివిను గండికోట కరుణాకరు గణేషు శంకరు అజయ్ వినీలు తదితరులు పాల్గొన్నారు

Tags   If the BC Bill is not introduced in the Parliament, there will be a rebellion

Post Midle