Date:24/01/2021
తిరుపతి ముచ్చట్లు:
గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపితే నష్ట పోయేది సచివాలయ ఉద్యోగస్తులే గ్రామ, వార్డ్ సచివాలయ ఎంప్లా యిస్ పెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంజన్ రెడ్డి ఉద్గాటన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతం జరిపితే మొదట నష్ట పోయేది గ్రామ సచివాలయ ఉద్యోగస్తులేనని వార్డ్, గ్రామ సచివాలయ పెడరేషన్ (138/2020) రాష్ట్ర అధ్యక్షులు భూమి రెడ్డి అంజన్ రెడ్డి ఉద్గా తించారు. ఆదివారం ఉదయం స్థా నిక యూత్ హాస్టల్ నందు వై ఎస్ ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎన్. రాజా రెడ్డి అడ్వర్యంలో గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగస్తుల చిత్తూరు జిల్లా సమావేశం జరిగింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన అంజన్ రెడ్డి మాట్లాడు తూ సచివాలయ ఉద్యోగస్తుల నిబద్ద తతో పనిచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వా నికి మరింత మంచి పేరు తీసుకురావా లని కోరారు. ఈ సమావేశం లో లక్షా నలబై వేల ఉద్యోగ అవకాశాలు కల్పించిన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్య వాదాలు తెలిపారు.
రెండు సంవస్త రాల తరువాత మనల్ని రెగ్యులర్ చేస్తా రనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్యో గుల సమస్య లు ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకెళ్లి పరిష్కా రానికి క్రు షి చేస్తామని హామీ ఇచ్చారు. ఇపుడు ఎన్నికలు జరిగితే అందరికంటే ఎక్కువగా ఇబ్బంది పడేది సచివాలయ ఉద్యోగస్తు లే నని కనీసం ఆరోగ్య కార్డులు గాని ఎటువంటి భీమా సౌకర్యం లేక పోవడమే కారణమని, కాబట్టి ఎన్నికలు వాయిదా వేయడమే మేలని అన్నారు. వైజాగ్ పోర్ట్ వై ఎస్ ఆర్ టీ యూ సి ప్రెసిడెంట్, మరియురాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వార్డ్ గ్రామ సచివాలయ ఎంప్లాయెస్ పెడరేషన్ న్ డి. ఎన్. రెడ్డి మాట్లాదూతూ జగన్ సచివాలయ వ్యవస్తాను మనస పుత్రికగా అభివర్ణిస్తూ జీవితం తమ్ రుణపడి పని చేయాలని కోరారు. వై ఎస్ ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ గ్రామ వార్డ్ సచివాలయ వ్యవస్తా ద్వారానే ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేం దుకు మీ పాత్ర ఎనలేదని అన్నారు. ఆనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకొన్నారు. ఈ కార్య క్రమంలో జవహర్ బాషా, ప్రసాద్, నీలావేణి, ఇంద్రాణి, మంజుల, జలండర్ నాయుడు, సునీల్, సుదీర్, భాస్కర్, ప్రమోద్, బాలు, రాకేశ్ జిల్లా లోని అన్ని ప్రాంతాల నుండి సచివాలయ ఉద్యోగష్టులు పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Tags:If the Gram Panchayat elections are held, it is the employees of the Secretariat who will lose – Anjan Reddy