‘గొడవలు చేస్తే రౌడీషీట్ తెరుస్తాం’

చిలకలూరిపేట ముచ్చట్లు:

చిలకలూరిపేట రూరల్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరిగే వేల ఎవరైనా గొడవలు చేస్తే వారిపై రౌడీ షీట్ తెరుస్తామని పోలీసులు హెచ్చరించారు. చిలకలూరిపేట రూరల్ పరిధిలోని
ఎడవల్లి, పోతవరం గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో గొడవలు జరగడంతో సమస్యాత్మక గ్రామాల్లో చేర్చినట్లు తెలిపారు. కౌంటింగ్ రోజు గొడవలు లేకుండా గ్రామస్థులు సహకరించాలని కోరారు.

 

Tags;’If there is a fight, we will open a rowdy sheet’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *