పేపర్ లీక్ చేసిన వారిని అరెస్ట్ చేస్తే టీ డీ పీ వారికేందుకు ఉలుకు

– వై ఎస్ ఆర్ టీ యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రాజా రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

పదవ తరగతి ప్రశ్నా పత్రాలను లీక్ చేసిన నారాయణ విద్యా సంస్థ ల అదినేత నారాయణ ను అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉ లుకేందుకని వై ఎస్ ఆర్ టీ యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రాజా రెడ్డి ప్రశ్నిం చారు. ఏ పీ లో పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీలో నారాయణ ఉన్నాడని ప్రాథమిక ఆధారాలు ఉన్న తరువాతనే ఏ పీ పోలీసులు అరెస్ట్ చేశారని, సంవ త్సరకాలం విద్యార్తులు చదువుకొని పరీక్షలు రాయాలని వెళితే నారాయణ విద్యా సంస్తల యజమాన్యం తమ సంస్థలకు ర్యాంకులు వస్తే పేరు వస్తుందని ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతూ చదువు కున్న విద్యా ర్తు లకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. పేపర్ లికైనదని గగోలు పెట్టేది టీ డీ పీ వాళ్లే దోషులను అరెస్ట్ చేస్తే దోషులను వెనక వేసుకొని వచ్చేది వాళ్లేనని విమర్శిం చారు. పేపర్ లికేజీ కి కారణ మైన నారాయణ ను అరెస్ట్ చేసి కటీనంగా శి క్షిం చాలని కోరారు.

 

Tags: If those who leaked the paper are arrested, the TDP will crack down on them

Leave A Reply

Your email address will not be published.