Natyam ad

విజిలేస్తే తన్నులే . 

వీరులపాడు  ముచ్చట్లు:

మండల పరిధిలోని జుజ్జూరు గ్రామానికి చెందిన షేక్ నాగుల్ భాష అనే యువకుడు సి విజిల్ యాప్ లో ఫిర్యాదు చేసినందుకు తనపై దాడి జరిగిందని వీరులపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసు వారు ఫిర్యాదు స్వీకరించి 324, 323,506 34 r/w ఐపీసీ సెక్షన్ల కింద ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అనంతరం వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు.ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో యువకులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఈ సందర్భంగా వారు సూచించారు.
మాజీ ఎం.ఎల్.ఏ సౌమ్య పరామర్శించారు.

 

Post Midle

Tags:If you wake up, you will be alone.

Post Midle