జీతం కావాలంటే టీకా వేసుకోవాల్సిందే!

ఫిరోజా బాద్ ముచ్చట్లు :

 

వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే కాక దాన్ని మరింత ప్రోత్సహించడానికి ఉత్తర ప్రదేశ్ లోని ఫైరోజా బాద్ కలెక్టర్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. టీకా వేయించుకున్న వారికే జీతం చెల్లిస్తామని, లేకపోతే నిలిపివేస్తామని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. టీకా వేసుకున్న వారి జాబితాలో పేర్లు ఉన్న వారికి మాత్రమే జీతం చెల్లించనున్నారు. దీంతో టీకా పొందేందుకు ఉద్యోగులు పరుగులు తీస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: If you want a salary, you have to be vaccinated!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *