Natyam ad

పుంగనూరులో 5న ముస్లింలచే ఇఫ్తార్‌ విందు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని అంజుమన్‌ కమిటి ఆధ్వర్యంలో ముస్లింలు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లకు శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నారు. గురువారం సాయంత్రం అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఎంఎస్‌.సలీం మాట్లాడుతూ పట్టణంలోని ముస్లింలు అందరు కలసి ఇఫ్తార్‌ ఇస్తున్నట్లు తెలిపారు. ఇఫ్తార్‌ను అంజుమన్‌ షాదీమహల్‌లో ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

 

Post Midle

Tags: Iftar feast by Muslims on 5th in Punganur

Post Midle