సున్నిపెంటలో అక్రమ మద్యం స్వాధీనం

కర్నూలు  ముచ్చట్లు:
కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం లింగలగట్టు సమీపంలో భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్న సున్నిపెంట ఎస్.ఐ మల్లికార్జున ,సిబ్బంది తెలంగాణ నుంచి అక్రమంగా బైక్ పై మద్యం తరలిస్తున్నారు అని సమాచారం తెలియడంతో లింగలగట్టు సమీపంలోని అటవీశాఖ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీ చేస్తుండగా 140 క్వాటర్ బాటిళ్లు,180 విస్కీ బాటిళ్లు మద్యం పట్టుకున్నారు ఒక బైక్స్ ని సీజ్ చేశారు అక్రమంగా మద్యం బాటిల్లు తీసుకొస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు వీరు ఇరువురులో ఒకరు శ్రీశైల దేవస్థానంలో సెక్యూరిటీలో విధులు నిర్వహిస్తున్న నరేంద్ర కాగా మరొకరు శ్రీశైలంలో స్థానిక వాలంటర్ శివరాం గా గుర్తించారు ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసిన సున్నిపెంట పోలీసులు ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్ట్ లో అక్రమంగా తీసుకొస్తున్న తెలంగాణ మద్యం పై గట్టి నిఘా పెంచామని సున్నిపెంట ఎస్.ఐ మల్లికార్జున తెలిపారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Illegal liquor seizure in Sunnipenta

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *