24న కృష్ణ పట్నం రానున్న ఐఎమ్మార్ బృందం

కృష్ణ పట్నం ముచ్చట్లు:

ఇండియన్ మెడికల్ రీసెర్చ్(ఐ ఎం ఆర్) ఇనిస్టిట్యూట్ బృందం ఈనెల 24న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం రానుంది. కరోనా మందు తయారు చేసిన ఆనంద య్యతో వారు భేటీ కానున్నారు. మందు శాస్త్రీయత ను నిర్ధారించ నున్నారు. దీనిపై ప్రత్యేక డెమో ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఈ బృందం సభ్యులు కేంద్రానికి ఇచ్చే నివేదిక ఆధారంగా మందు పంపిణీ చేయాలా వద్ద అనేది నిర్ణయించ నున్నారు.

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags:IMAR team coming to Krishnapatnam on the 24th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *