Natyam ad

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి

– సుప్రీంకోర్టు ఆదేశం

 

అమరావతి ముచ్చట్లు:

Post Midle

అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలని గతనెల 29న సుప్రీం కోర్టు ఆదేశం.అయినా ఇష్టారాజ్యంగా తవ్వకాలు కొనసాగించారని ఆధారాలతో కోర్టుకు వెళ్లిన ఎన్జీవో నేత.అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేయడంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశం.

 

Tags:Immediately stop illegal sand mining in AP

Post Midle