ముగిసిన వినాయకుడి నిమజ్జనం

ఆదిలాబాద్ ముచ్చట్లు:


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసింది నవరాత్రులు పూజలందుకున్న  గణనాథుడు గంగమ్మ ఒడిలో చేరాడు, గణేష్ మండపాల్లో ఆఖరి రోజు లబోదరుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు మంచిర్యాలలో వరసిద్ధి వినాయకుని శోభాయాత్ర లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శోభాయాత్ర ను ప్రారంభించి నృత్యం చేశారు.

 

Tags: Immersion of Lord Ganesha is over

Post Midle
Post Midle