విక్టరీ పబ్లిషర్స్ అధినేత   ఇమ్మిడిశెట్టి రామ్ కుమార్   హఠాన్మరణం

Date:13/01/2021

విజయవాడ ముచ్చట్లు:

కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రచురించిన అనేక బృహద్గ్రంథాలకు ఆయన అండగా ఉన్నారు. ఉత్తమ సాహిత్య గ్రంథాల ప్రచురణ చేసిన   రామ్ కుమార్ శ్రీరంగంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సత్రం నిర్వాహకులుగా నిత్యాన్నదాన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. వారు లేని లోటు సాహితీ ఆధ్యాత్మిక రంగాలకు తీరనిది. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాము. మండలి బుద్ధప్రసాద్, గుత్తికొండ సుబ్బారావు, జీ వీ పూర్ణచందు

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags; Immidishetti Ram Kumar, head of Victory Publishers, dies suddenly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *