Natyam ad

ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోండి-సర్పంచ్ పల్లె ప్రతిమ

కమాన్ పూర్ ముచ్చట్లు:

ప్రతి ఒక్కరూ ఉపాధి ఆవకాశాలు మెరుగు పర్చుకోవాలని రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పివీరావు అన్నారు. బుధవారం రత్నాపూర్ గ్రామం లోని (నాగేపల్లి ఎక్స్ రోడ్ లో) బేగంపేట్ యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మి హైడ్రాలిక్ ఫోమ్ సర్వీసింగ్ సెంటర్ ను ఆమె ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాల కొరకు యువత ప్రయత్నించాలని రాని యెడల నిరాశ చెందకుండా స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ ధర్ముల రాజ సంపత్, యజమాని పోలుదాసరి వినోద్, పల్లెర్ల సంతోష్ గౌడ్, బోగే సతీష్, బూర్ల నిఖిల్, కాసం సంతోష్, ఉడుత అనిల్ పాల్గొన్నారు.

 

Tags: Improve employment opportunities-Sarpanch Palle Pratima

Post Midle
Post Midle