తుడా పరిధిలో మెరుగైన సౌకర్యాలు

Date:19/10/2020

 

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ అవ’రమైన భూనిధి,  ఆర్దిక వనరుల అభివృద్దే లక్షంగా ముందుకు సాగుతోందని తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. తుడా అభివృద్ది నేపద్యంలో భవిష్యత్ ప్రణాళికలను రచిస్తున్నట్లు చెప్పారు. తుడా పరిధిలో ఉన్న ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా సదుపాయాలను సమకూరుస్తామని, తుడా అభివృద్దిని వికేంధ్రీకరిస్తామని చెప్పారు. ప్రభుత్వ పరంగా సేవలను కూడా అందించేందుకు తమ వంతు కృషిని అందిస్తామని వివరించారు.

బీసీ ల ర్యాలీ

Tags:Improved facilities in the Tuda range

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *