Natyam ad

భారత సనాతన ధర్మంలో బొమ్మల కొలువుకు ఎనలేని ప్రాధన్యాత

అమరావతి ముచ్చట్లు:


కోటి దేవతలు కొలువు ధీరే బొమ్మల కొలువును సాంప్రధాయం నాటి నుంచి నేటి వరకూ కొనసాగుతూ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి. భారతీయ సంస్కృతిని దేశ విదేశాలు అనుసరిస్తున్నాయంటే కచ్చితంగా నాటి నుంచి నేటి తరం వరకూ కొనసాగుతున్న సంప్రదాయాలనే చెప్పుకొవాలి.కానీ పాశ్చాత్య సంస్కృతి విస్తరిస్తూ తరుణంలో అరుదుగా దర్శనమిస్తున్న బొమ్మల కొలువు సాంప్రదాయ బద్దంగా విశాఖలో మహిళలు ఘనంగా నిర్వహించారు.పాశ్చాత్య సంస్కృతి తీవ్ర ప్రభావం చూపుతున్న నేటి సమాజంలో యువతరం విస్మరిస్తున్న భారతీయ సనాతన ధర్నాన్ని తెలియచేసేలా నగరంలో కృష్ణాష్టమి సందర్బంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు.ఈ బొమ్మల కొలువులో క్రిష్ణయ్య గోపికలను అందంగా తీర్చిదిద్ది కొలువుదీర్చా రు.కళలకున్న విశిష్టతో పాటుగా గొప్పదనాన్ని చాటిచెప్పు బొమ్మల కొలువు మాత్రం గ్రామీణ ప్రాంతాల సంస్కృతి స్టీల్ సిటీలో ప్రతిబింబించింది.

 

Tags:In Indian orthodoxy, the scale of figures is given immense importance

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.